(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 103

॥ శ్రీః ॥
1.103. అధ్యాయః 103
Mahabharata - Adi Parva - Chapter Topics
ప్రతీపేన గంగాయాః స్నుషాత్వేన పరిగ్రహః॥ 1 ॥ శాంతనూత్పత్తిః॥ 2 ॥ తస్య రాజ్యేఽభిషేకః॥ 3 ॥ మృగయార్థం గతస్య శాంత నోర్గంగయా సంవాదః॥ 4 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-103-0x(634)(4552)
తతః ప్రతీపో రాజాఽఽసీత్సర్వభూతహితః సదా।
నిషసాద సమా బహ్వీర్గంగాద్వారగతో జపన్॥ 1-103-1(4553)
తస్య రూపగుణోపేతా గంగా స్త్రీరూపధారిణీ।
ఉత్తీర్య సలిలాత్తస్మాల్లోభనీయతమాకృతిః॥ 1-103-2(4554)
అధీయానస్య రాజర్షేర్దివ్యరూపా మనస్వినీ।
దక్షిణం శాలసంకాశమూరుం భేజే శుభాననా॥ 1-103-3(4555)
ప్రతీపస్తు మహీపాలస్తామువాచ యశస్వినీం।
`వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠో ధర్మనిశ్చయతత్త్వవిత్।'
కరోమి కిం తే కల్యాణి ప్రియం యత్తేఽభికాంక్షితం॥ 1-103-4(4556)
స్త్ర్యువాచ। 1-103-5x(635)
త్వామహం కామయే రాజన్భజమానాం భజస్వ మాం।
త్యాగః కామవతీనాం హి స్త్రీణాం సద్భిర్విగర్హితః॥ 1-103-5(4557)
ప్రతీప ఉవాచ। 1-103-6x(636)
నాహం పరస్త్రియం కామాద్గచ్ఛేదం వరవర్ణిని।
న చాసవర్ణాం కల్యాణి ధర్ంయమేతద్ధి మే వ్రతం॥ 1-103-6(4558)
`యః స్వదారాన్పరిత్యజ్య పారక్యాం సేవతే స్త్రియం।
నిరయాన్నైవ ముచ్యతే యావదాభూతసంప్లవం॥' 1-103-7(4559)
స్త్ర్యువాచ। 1-103-8x(637)
నాశ్రేయస్యస్మి నాగంయా న వక్తవ్యా చ కర్హిచిత్।
భజంతీం భజ మాం రాజందివ్యాం కన్యాం వరస్త్రియం॥ 1-103-8(4560)
ప్రతీప ఉవాచ। 1-103-9x(638)
త్వయా నివృత్తమేతత్తు యన్మాం చోదయసి ప్రియం।
అన్యథా ప్రతిపన్నం మాం నాశయేద్ధర్మవిప్లవః॥ 1-103-9(4561)
ప్రాప్య దక్షిణమూరుం మే త్వమాశ్లిష్టా వరాంగనే।
అపత్యానాం స్నుషాణాం చ భీరు విద్ధ్యేతదాసనం॥ 1-103-10(4562)
సవ్యోరుః కామినీభోగ్యస్త్వయా స చ వివర్జితః।
తస్మాదహం నాచరిష్యే త్వయి కామం వరాంగనే॥ 1-103-11(4563)
స్నుషా మే భవ సుశ్రోణి పుత్రార్థం త్వాం వృణోంయహం।
స్నుషాపక్షం హి వామోరు త్వమాగంయ సమాశ్రితా॥ 1-103-12(4564)
స్త్ర్యువాచ। 1-103-13x(639)
ఏవమప్యస్తు ధర్మజ్ఞ సంయుజ్యేయం సుతేన తే।
త్వద్భక్త్యా తు భజిష్యామి ప్రఖ్యాతం భారతం కులం॥ 1-103-13(4565)
పృథివ్యాం పార్థివా యే చ తేషాం యూయం పరాయణం।
గుణా న హి మయా శక్యా వక్తుం వర్షశతైరపి॥ 1-103-14(4566)
కులస్య యే వః ప్రథితాస్తత్సాధుత్వమథోత్తమం।
సమయేనేహ ధర్మజ్ఞ ఆచరేయం చ యద్విభో॥ 1-103-15(4567)
తత్సర్వమేవ పుత్రస్తే న మీమాంసేత కర్హిచిత్।
ఏవం వసంతీ పుత్రే తే వర్ధయిష్యాంయహం రతిం॥ 1-103-16(4568)
పుత్రైః పుణ్యైః ప్రియైశ్చైవ స్వర్గం ప్రాప్స్యతి తే సుతః। 1-103-17(4569)
వైశంపాయన ఉవాచ।
తథేత్యుక్త్వా తు సా రాజంస్తత్రైవాంతరధీయత।
`అదృశ్యా రాజసింహస్య పశ్యతః సాఽభవత్తదా॥' 1-103-17x(640)
పుత్రజన్మ ప్రతీక్షన్వై స రాజా తదధారయత్।
ఏతస్మిన్నేవ కాలే తు ప్రతీపః క్షత్రియర్షభః॥ 1-103-18(4570)
తపస్తేపే సుతస్యార్థే సభార్యః కురునందన।
`ప్రతీపస్య తు భార్యాయాం గర్భః శ్రీమానవర్ధత॥ 1-103-19(4571)
శ్రియా పరమయా యుక్తః శరచ్ఛుక్లే యథా శశీ।
తతస్తు దశమే మాసి ప్రాజాయత రవిప్రభం॥ 1-103-20(4572)
కుమారం దేవగర్భాభం ప్రతీపమహిషీ తదా।'
తయోః సమభవత్పుత్రో వృద్ధయోః స మహాభిషక్॥ 1-103-21(4573)
శాంతస్య జజ్ఞే సంతానస్తస్మాదాసీత్స శాంతనుః।
`తస్య జాతస్య కృత్యాని ప్రతీపోఽకారయత్ప్రభుః॥ 1-103-22(4574)
జాతకర్మాది విప్రేణ వేదోక్తైః కర్మభిస్తదా।
నామకర్మ చ విప్రాస్తు చక్రుః పరమసత్కృతం॥ 1-103-23(4575)
శాంతనోరవనీపాల వేదోక్తైః కర్మభిస్తదా।
తతః సంవర్ధితో రాజా శాంతనుర్లోకధార్మికః॥ 1-103-24(4576)
స తు లేభే పరాం నిష్ఠాం ప్రాప్య ధర్మభృతాం వరః।
ధనుర్వేదే చ వేదే చ గతిం స పరమా గతః॥ 1-103-25(4577)
యౌవనం చాపి సంప్రాప్తః కుమారో వదతాం వరః।'
సంస్మరంశ్చాక్షయాఁల్లోకాన్విజాతాన్స్వేన కర్మణా॥ 1-103-26(4578)
పుణ్యకర్మకృదేవాసీచ్ఛాంతనుః కురుసత్తమః।
ప్రతీపః శాంతనుం పుత్రం యౌవనస్థం తతోఽన్వశాత్॥ 1-103-27(4579)
పురా స్త్రీ మాం సమభ్యాగాచ్ఛాంతనో భూతయే తవ।
త్వామావ్రజేద్యది రహః సా పుత్ర వరవర్ణినీ॥ 1-103-28(4580)
కామయానాఽభిరూపాఢ్యా దివ్యస్త్రీ పుత్రకాంయయా।
సా త్వయా నానుయోక్తవ్యా కాసి కస్యాసి చాంగనే॥ 1-103-29(4581)
యచ్చ కుర్యాన్న తత్కర్మ సా ప్రష్టవ్యా త్వయాఽనఘ।
సన్నియోగాద్భజంతీం తాం భజేథా ఇత్యువాచ తం॥ 1-103-30(4582)
ఏవం సందిశ్య తనయం ప్రతీపః శాంతనుం తదా।
స్వే చ రాజ్యేఽభిషిచ్యైనం వనం రాజా వివేశ హ॥ 1-103-31(4583)
స రాజా శాంతనుర్ధీమాందేవరాజసమద్యుతిః।
`బభూవ సర్వలోకస్య సత్యవాగితి సంమతః॥ 1-103-32(4584)
పీనస్కంధో మహాబాహుర్మత్తవారణవిక్రమః।
అన్వితః పరిపూర్ణార్థైః సర్వైర్నృపతిలక్షణైః॥ 1-103-33(4585)
అమాత్యలక్షణోపేతః క్షత్రధర్మవిశేషవిత్।
వశే చక్రే మహీమేకో విజిత్య వసుధాధిపాన్॥ 1-103-34(4586)
వేదానాగమయత్కృత్స్నాన్రాజధర్మాంశ్చ సర్వశః।
ఈజే చ బహుభిః సత్రైః క్రతుభిర్భూరిదక్షిణైః॥ 1-103-35(4587)
తర్పయామాస విప్రాంశ్చ వేదాధ్యయనకోవిదాన్।
రత్నైరుచ్చావచైర్గోభిర్గ్రామైరశ్వైర్ధనైరపి॥ 1-103-36(4588)
వయోరూపేణ సంపన్నః పౌరుషేణ బలేన చ।
ఐశ్వర్యేణ ప్రతాపేన విక్రమేణ ధనేన చ॥ 1-103-37(4589)
వర్తమానశ్చ సత్యేన సర్వధర్మవిశారదః।
తం మహీపం మహీపాలా రాజరాజమకుర్వత॥ 1-103-38(4590)
వీతశోకభయాబాధాః సుఖస్వప్నప్రబోధాః।
శ్రియా భరతశార్దూల సమపద్యంత భూమిపాః॥ 1-103-39(4591)
నియమైః సర్వవర్ణానాం బ్రహ్మోత్తరమవర్తత।
బ్రాహ్మణాభిముఖం క్షత్రం క్షత్రియాభిముఖా విశః॥ 1-103-40(4592)
బ్రహ్మక్షత్రానుకూలాంశ్చ శూద్రాః పర్యచరన్విశః।
ఏవం పశువరాహాణాం తథైవ మృగపక్షిణాం॥ 1-103-41(4593)
శాంతనావథ రాజ్యస్థే నావర్తత వృథా వధః।
అసుఖానామనాథానాం తిర్యగ్యోనిషు వర్తతాం॥ 1-103-42(4594)
స ఏవ రాజా సర్వేషాం భూతానామభవత్పితా।
స హస్తినాంని ధర్మాత్మా విహరన్కురునందనః॥ 1-103-43(4595)
తేజసా సూర్యకల్పోఽభూద్వాయునా చ సమో బలే।
అంతకప్రతిమః కోపే క్షమయా పృథివీసమః॥ 1-103-44(4596)
బభూవ రాజా సుమతిః ప్రజానాం సత్యవిక్రమః।
స వనేషు చ రంయేషు శైలప్రస్రవణేషు చ॥' 1-103-45(4597)
చచార మృగయాశీలః శాంతనుర్వనగోచరః।
స మృగాన్మహిషాంశ్చైవ వినిఘ్నన్రాజసత్తమః॥ 1-103-46(4598)
గంగామను చచారైకః సిద్ధచారణసేవితాం।
స కదాచిన్మహారాజ దదర్శ పరమాం స్త్రియం॥ 1-103-47(4599)
జాజ్వల్యమానాం వపుషా సాక్షాచ్ఛ్రియమివాపరాం।
సర్వానవద్యాం సుదతీం దివ్యాభరణభూషితాం॥ 1-103-48(4600)
సూక్ష్మాంబరధరామేకాం పద్మోదరసమప్రభాం।
`స్నాతగాత్రాం ధౌతవస్త్రాం గంగాతీరరుహే వనే॥ 1-103-49(4601)
ప్రకీర్ణకేశీం పాణిభ్యాం సంస్పృశంతీం శిరోరుహాన్।
రూపేణ వయసా కాంత్యా శరీరావయవైస్తథా॥ 1-103-50(4602)
హావభావవిలాసైశ్చ లోచనాంచలవిక్రియైః।
శ్రోణీభారేణ మధ్యేన స్తనాభ్యామురసా దృశా॥ 1-103-51(4603)
కవరీభరేణ పాదాభ్యామింగితేన స్మితేన చ।
కోకిలాలాపసంల్లాపైర్న్యక్కుర్వంతీం త్రిలోకగాం॥ 1-103-52(4604)
వాణీం చ గిరిజాం లక్ష్మీం యోషితోన్యాః సురాంగనాః।
సా చ శాంతనుమబ్యాగాదలక్ష్మీమపకర్షతీ॥' 1-103-53(4605)
తాం దృష్ట్వా హృష్టరోమాఽభూద్విస్మితో రూపసంపదా।
పిబన్నివ చ నేత్రాభ్యాం నాతృప్యత నరాధిపః॥ 1-103-54(4606)
సా చ దృష్ట్వైవ రాజానం విచరంతం మహాద్యుతిం।
స్నేహాదాగతసౌహార్దా నాతృప్యత విలాసినీ॥ 1-103-55(4607)
`గంగా కామేన రాజానం ప్రేక్షమాణా విలాసినీ।
చంచూర్యతాగ్రతస్తస్య కిన్నరీవాప్సరోపమా॥ 1-103-56(4608)
దృష్ట్వా ప్రహృష్టరూపోఽభూద్దర్శనాదేవ శాంతనుః।
రూపేణాతీత్య తిష్ఠంతీం సర్వా రాజన్యయోషితః॥' 1-103-57(4609)
తామువాచ తతో రాజా సాంత్వయఞ్శ్లక్ష్ణయా గిరా।
దేవీ వా దానవీ వా త్వం గంధర్వీ చాథవాఽప్సరాః॥ 1-103-58(4610)
యక్షీ వా పన్నగీ వాఽపి మానుషీ వా సుమధ్యమే।
`యాఽసి కాఽసి సురప్రఖ్యే మహిషీ మే భవానఘే॥ 1-103-59(4611)
త్వాం గతా హి మమ ప్రామా వసు యన్మేఽస్తి కించన।'
యాచే త్వాం సురగర్భాభే భార్యా మే భవ శోభనే॥ ॥ 1-103-60(4612)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి త్ర్యధికశతతమోఽధ్యాయః॥ 103 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-103-1 తత ఇతి॥
1-103-8 దివ్యాం దివి భవాం॥
1-103-9 నివృత్తం నిరస్తం॥
1-103-10 ఆశ్లిష్టా సంగతా॥
1-103-15 సమయేన నియమేన॥
1-103-16 న మీమాంసేత న విచారయేత్॥
1-103-22 శాంతస్యోపరతస్య వంశస్య సంతానో విస్తార ఇతి శాంతతనుః। తకారలోపేన శాంతనురితి నామ॥
1-103-26 సంస్మరన్నితి వ్యవహితమపి జ్ఞానబలేన జానాతీత్యర్థః॥
1-103-29 నానుయోక్తవ్యా న ప్రష్టవ్యా॥ త్ర్యధికశతతమోఽధ్యాయః॥ 103 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.